మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Narasimha Stuti (Shukracharya Krutam) – శ్రీ నృసింహ స్తుతిః (శుక్రాచార్య కృతం)
శుక్ర ఉవాచ |
నమామి దేవం విశ్వేశం వామనం విష్ణురూపిణమ్ |
బలిదర్పహరం శాంతం శాశ్వతం పురుషోత్తమమ్ || 1 ||
ధీరం శూరం మహాదేవం శంఖచక్రగదాధరమ్ |
విశుద్ధం జ్ఞానసంపన్నం నమామి హరిమచ్యుతమ్ || 2 ||
సర్వశక్తిమయం దేవం సర్వగం సర్వభావనమ్ |
అనాదిమజరం నిత్యం నమామి గరుడధ్వజమ్ || 3 ||
సురాసురైర్భక్తిమద్భిః స్తుతో నారాయణః సదా |
పూజితం చ హృషీకేశం తం నమామి జగద్గురుమ్ || 4 ||
హృది సంకల్ప్య యద్రూపం ధ్యాయంతి యతయః సదా |
జ్యోతీరూపమనౌపమ్యం నరసింహం నమామ్యహమ్ || 5 ||
న జానంతి పరం రూపం బ్రహ్మాద్యా దేవతాగణాః |
యస్యావతారరూపాణి సమర్చంతి నమామి తమ్ || 6 ||
ఏతత్ సమస్తం యేనాదౌ సృష్టం దుష్టవధాత్పునః |
త్రాతం యత్ర జగల్లీనం తం నమామి జనార్దనమ్ || 7 ||
భక్తైరభ్యర్చితో యస్తు నిత్యం భక్తప్రియో హి యః |
తం దేవమమలం దివ్యం ప్రణమామి జగత్పతిమ్ || 8 ||
దుర్లభం చాపి భక్తానాం యః ప్రయచ్ఛతి తోషితః |
తం సర్వసాక్షిణం విష్ణుం ప్రణమామి సనాతనమ్ || 9 ||
ఇతి శ్రీనరసింహపురాణే పంచపంచాశోఽధ్యాయే శుక్రాచార్య కృత శ్రీ నరసింహ స్తుతిః ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.